చర్మ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి, కణాలను రక్షిస్తుంది

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది

శరీరానికి తక్షణ శక్తి,సహజ చక్కెరల వల్ల అలసటను తొలగిస్తుంది.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు స్థిరంగా ఉంచుతుంది

 ఫైబర్ ఎక్కువగా ఉండి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

 నీటి శాతం అధికంగా ఉండటం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం ఉండటం వల్ల ఎముకలను బలపరుస్తుంది.

తక్కువ కేలరీలు,ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు పెరగకుండా సహాయపడుతుంది.

శరీరంలోని హానికర టాక్సిన్లను బయటకు పంపుతుంది

రోగనిరోధక శక్తిని పెంచి, సంక్రమణలకు నిరోధం కల్పిస్తుంది.