ముదురు ఎరుపు రంగు దుస్తులను కుంభ రాశి వారు ధరించరాదు.

సృజనాత్మకతను సృష్టించాల్సిన చోట బ్లూ కలర్ రంగు దుస్తులను ధరించడం మంచిది.

మీ పాయింట్‌ను చాలా స్పష్టంగా చెప్పాల్సిన సమయమంలో సముద్రపు ఆకుపచ్చ రంగు వాడాలి.

సృజనాత్మకతను సృష్టించాల్సిన చోట బ్లూ కలర్ రంగు దుస్తులను ధరించడం మంచిది. 

ప్రత్యేక ఆవిష్కరణ అవసరం ఉన్నప్పుడు వెండి రంగులో ఉన్న దుస్తులను ఉపయోగించాలి.

కుంభ రాశి వారు ఏదైనా సమావేశంలో మాట్లాడుతున్నపుడు కొన్ని ప్రత్యేక రంగు దుస్తులను ధరించాలి.

ప్రత్యేక రంగు దుస్తులను ధరిస్తే ఆలోచన మరియు కమ్యూనికేషన్‌కు మరింత స్పష్టత వస్తుంది.