లవ్ టుడే సినిమాతో హీరోయిన్ 'ఇవానా' ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'సింగిల్' సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది.

ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే చిత్రంగా ‘సింగిల్‌’ తెరకెక్కింది.

శ్రీవిష్ణు హీరోగా.. కేతిక శర్మ, ఇవానాకు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్‌ రాజు తెరకెక్కించారు.

 మే 9న థియేటర్లలోకి రానున్న 'సింగిల్' సినిమా. 

'సింగిల్' సినిమాతో టాలీవుడ్ లో తొలి హిట్ కొట్టేందుకు బ్యూటీ ఎదురుచూస్తుంది.

తాజాగా స్టైలిష్ అవుట్ ఫిట్ తో ఉన్న ఇవానా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి