మగధీర - ఒక థియేటర్‌లో 1000 రోజులు ఆడింది.
లెజెండ్ - రాయలసీమలోని ఓ థియేటర్‌లో 975 రోజులకు పైగా ఆడింది.
పోకిరి - థియేటర్స్‌లో 580 రోజులు దిగ్విజయంగా ఆడింది.
మంగమ్మగారి మనవడు - 1984లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 567 రోజులు ఆడింది.
మరో చరిత్ర - 1978లో విడుదలైన ఈ సినిమా 556 రోజుల పాటు ఏకధాటిగా ఆడింది.
ప్రేమాభిషేకం - 1981లో విడుదలైన ఈ సినిమా 533 రోజులు ఆడింది.
లవకుశ- 1963లో విడుదలైన ఈ చిత్రం 469 రోజుల పాటు ఆడింది.
ప్రేమసాగరం - 1983లో విడుదలైన ఈ సినిమా 465 రోజుల పాటు ఆడడం ఒక చరిత్ర.
వేటగాడు - 1979లో వచ్చిన ఈ సినిమా 409 రోజుల పాటు ఆడింది.
అడవి రాముడు - 1977లో వచ్చిన ఈ సినిమా ఏడాది పాటు థియేటర్లో ఆడింది.