కుంచికల్ జలపాతం షిమోగా జిల్లా, కర్ణాటక 455 మీటర్లు (1,493 అడుగులు)

బరేహిపాని జలపాతం మయూర్‌భంజ్ జిల్లా, ఒడిశా 399 మీటర్లు (1,309 అడుగులు)

నోహ్కలికై జలపాతం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ 340 మీటర్లు (1,115 అడుగులు)

మావ్స్మై జలపాతం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ 315 మీటర్లు (1,033 అడుగులు)

దూద్‌సాగర్ జలపాతం కర్ణాటక మరియు గోవా 310 మీటర్లు (1,017 అడుగులు)

కిన్రేమ్ జలపాతం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ 305 మీటర్లు (1,001 అడుగులు)

మీన్‌ముట్టి జలపాతం వయనాడ్ జిల్లా, కేరళ 300 మీటర్లు (984 అడుగులు)

జోగ్ ఫాల్స్ షిమోగా జిల్లా, కర్ణాటక 253 మీటర్లు (830 అడుగులు)