1.మైసోఫోబియా  ధూళి మరియు రత్నాల భయం

4.అక్రోఫోబియా ఎత్తులను చూసి భయపడే స్వభావము  ఉన్నవారు.

10.థానటోఫోబియా  మరణం లేదా మరణ ప్రక్రియ గురించి తీవ్రమైన భయం

2.ఏరోఫోబియా ఎగరడానికి విపరీతమైన భయం.

3.Agoraphobia బహిరంగ ప్రదేశాలు అంటే భయం.

5.నోసోఫోబియా  ఒక నిర్ధిష్టమైన వ్యాధి అనగా భయపడుట

6.వేహోఫోబియా డ్రైవింగ్ చేయుట భయం

7.అటిచిఫోబియా  వైఫల్యం యొక్క తీవ్రమైన భయం.

8.అరాక్నోఫోబియా  సాలీడంటేనే అమితభయం

9.హిమోఫోబియా  రక్తం పట్ల తీవ్రమైన భయం