నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ

పాత్ర ఏదైనా అందులో కైకాల దిగనంత వరకే.. ఒక్కసారి పాత్రలోకి వెళితే.. ఆ పాత్రకు ప్రాణం వచ్చినట్టే

ముఖ్యంగా యముడి పాత్రలో ఆయనను తప్ప వేరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే అని చెప్పొచ్చు

యముడి గెటప్ లో కైకాల రాజసం, ఠీవీ చూస్తే నిజంగా యముడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించక మానదు

ఇప్పటివరకు కైకాల యముడిగా నటించిన సినిమాలు ఏంటంటే..

యమగోల 

యముడికి మొగుడు

యమలీల

యమగోల మళ్లీ మొదలైంది

దరువు