గ్లోబల్ టూరిజం విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలో చాలా తక్కువ మంది వెళ్తున్న కొన్ని అద్భుతమైన దేశాలు ఇప్పటికీ ఉన్నాయి. రెగ్యులర్ టూరిస్ట్ ప్రాంతాలతో పోలిస్తే.. ఇవి ఎందులోనూ తీసిపోవు. సాహస యాత్రలను కోరుకునే వాళ్లకు బెస్ట్ చాయిస్ ఇవి. ఆ దేశాలు ఏంటంటే..