లారిస్సా బొనెసి.. ఒక బ్రెజిల్ మోడల్

సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది లారిస్సా 

తిక్క తరువాత ఒక రెండు తెలుగు సినిమాల్లో కనిపించింది లారిస్సా

సినిమాలు చేసినా లారిస్సా కు మాత్రం హిట్స్ అందలేదు 

లారిస్సాను తాను ప్రేమించాను అని తేజ్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు 

ఇక సోషల్ మీడియాలో లారిస్సా చేసే హంగామా అంతాఇంతా కాదు 

అందాల ఆరబోతకు లారిస్సా బ్రాండ్ అంబాసిడర్

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు మత్తెక్కిస్తూ ఉంటుంది

గతంలో అమ్మడు చాలాసార్లు అర్ద నగ్నంగా ఫోటో షూట్స్ చేసి షాక్ ఇచ్చింది 

ఇక ప్రస్తుతం మరోసారి అలాంటి ఫోటోషూట్ చేసి హీట్ పెంచేసింది 

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి