ట్రెండీ డ్రెస్సింగ్ తో వయ్యారాలు ఒలకబోస్తున్న ముద్దుగుమ్మ..

అభిమానులను ఆకట్టుకోవడానికి పిచ్చెక్కించే ఫోటోలు షేర్ చేస్తున్న ఈ బ్యూటీ..

1990 మార్చ్ 1న ముంబైలో జన్మించిన క్రిస్టల్ డిసౌజా

బీచ్‌లో సేద‌తీరుతున్న బాలీవుడ్ బ్యూటీ క్రిస్టల్ డిసౌజా..

2007లో కహే నా కహే లో కింజల్ పాండే పాత్రతో సినీ రంగ ప్రవేశం..

2008 నుంచి 2018 వరకు పలు టీవీ ఛానల్స్ లో పని చేసిన ఈ బ్యూటీ..

తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసిన ఈ బ్యూటీ..

2021లో చెహ్రేతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది డిసౌజా..

క్రిస్టల్ డిసౌజా ఎద అందాలకు ఫిదా అయిన నెటిజన్స్.. ఫన్నీ కామెంట్స్..