టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బేబమ్మ

కన్నడ సుందరి కృతి శెట్టి బోల్డ్ స్టెప్ తీసుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు

టాలీవుడ్ లో ఒక్క అవకాశం అందుకో లేకపోతున్న కృతిశెట్టి

కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లతో దూసుకుపోతున్న బేబమ్మ

ఇప్పటికే రెండు బడా సినిమాలు చేస్తున్న.. కృతి శెట్టి త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు టాక్

కోలీవుడ్ లో ఓ బడా డైరెక్టర్ సినిమాలో ఈ అమ్మడు ఐటమ్ గర్ల్ గా నటించడానికి సిద్ధపడిందట

దీనికోసం అమ్మడు ఏకంగా నాలుగు కోట్లు చార్జ్ చేసినట్లు వార్తలు

కృతి శెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం

ఐటమ్ సాంగ్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో కృతిశెట్టి పేరు వైరల్