పర్పుల్ డ్రెస్‍లో కృతి హోయలు

రకరకాల ఫోజులు, ఎక్స్‌ప్రెషన్‍లతో రచ్చ చేస్తున్న కృతి

పదులైన చూపులతో ఆకట్టుకుంటున్న బేబమ్మ

2021లో ఉప్పెన సినిమాతో హీరోయిన్‍గా ఎంట్రీ

ఆరంభంలోనే బంపర్ హిట్ కొట్టి బేబమ్మగా ఫేమస్

శ్యామ్ సింఘరాయ్, బంగర్రాజు సినిమాలతో మంచి విజయాలు

ఆ తర్వాత  బేబమ్మకు వరుసగా ఫ్లాఫ్‍ సినిమాలు

సినిమాలు ఫ్లాఫ్‍ అవుతున్న.. ఈ భామకు నెట్టింట భారీ క్రేజ్

సోషల్ మీడియాలో సత్తా చాటిన కృతి శెట్టి