టాలీవుడ్‌లో బేబమ్మగా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి

నెమ్మదిగా తనలోని హాట్‌ యాంగిల్‌ని బయట పెడుతున్న ఈ బ్యూటీ

మేకర్స్ కి ఎరవేసే క్రమంలో అందాలు ఆరబోస్తున్న బేబమ్మ

కృతి శెట్టి చాలా వరకు సినిమాల్లో పద్ధతిగానే కనిపించింది

కానీ ఈ బ్యూటీకి విజయాలు దక్కలేదు.. పరాజయాలు పెద్ద షాకిచ్చాయి

తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో.. తనలోని హాట్‌ యాంగిల్‌ని పరిచయం చేసిన కృతి శెట్టి

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే గ్లామర్‌ చిత్రాలలో రోజాపువ్వులతో కెమెరాకి పోజులిచ్చింది

లేలేత అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తూ.. స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో జబ్బల అందాలను చూపిస్తున్న ఈ బ్యూటీ

మత్తెక్కించే చూపులతో మరింతగా కట్టిపడేస్తున్న కృతి శెట్టి