గ్రీన్ డ్రెస్‌లో కృతిశెట్టి గ్లామ‌ర్ షో

బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌ల‌తో టాలీవుడ్‌లో అవ‌కాశాలను కోల్పోతున్న కృతిశెట్టి

గ్రీన్ క‌ల‌ర్ అనార్కలీ డిజైన్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో అభిమానుల మ‌న‌సుల్ని కొల్లగొట్టిన కృతి

గ‌త ఏడాది కృతిశెట్టి న‌టించిన మూడు తెలుగు సినిమాలు ప‌రాజ‌యం

క‌స్టడీ సినిమాతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో విజ‌యాన్ని అందుకోలేకపోయిన కన్నె హీరోయిన్

ప్రస్తుతం మ‌ల‌యాళంలో టోవినో థామ‌స్‌కు జోడీగా ఏఆర్ ఎమ్ అనే సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి

త‌మిళంలో ద‌ర్శకుడు బాలాతో ఓ సినిమా చేస్తున్న కృతిశెట్టి

తన కన్నె అందాలతో కుర్రకారు మనసు దొచుకుంటున్న కృతిశెట్టి

ఈ ముద్దుగుమ్మకు మంచి హిట్ దొరికితే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్