కోలీవుడ్ యంగ్ హీరోయిన్ దివ్యభారతి

బ్యాచిలర్ సినిమాతో దివ్యభారతి కోలీవుడ్ కు పరిచయమైంది

మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకొంది

సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది

హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది

బీచ్ లో బికినీతో ఈ బ్యూటీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు

అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం సంకోచించడం లేదు దివ్యభారతి

ప్రస్తుతం దివ్యభారతి టాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది

ఈ అందాల ఆరబోత వలన అమ్మడికి తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి