కింగ్ కోబ్రా అంటేనే ఇతర జంతువులను భయం..

నాగుపాముకు కూడా చుక్కలు చూపించే యానిమల్స్ ఉన్నాయి..

కింగ్ కోబ్రాను కూడా ముక్కలు ముక్కలుగా చేసి చంపి పడేస్తాయి

ముంగీస నాగు పాము దాడులను తట్టుకుని.. చంపేయగల శక్తి ఉంటుంది..

తన కంటే చాలా పెద్ద కింగ్ కోబ్రాను వేటాడి.. చంపేస్తుంది హనీ బాడ్జర్

పొడుగు కాళ్ళ ఆఫ్రికన్ మాంసాహార సెక్రటరీ బర్డ్స్ నాగుపములను తొక్కేస్తాయి

కింగ్ కోబ్రాను చూసిన వెంటనే ముళ్ల పంది దాడి చేసి చంపేస్తుంది..

ఆకాశంలో ఎగిరే స్నేక్ ఈగల్.. భూమిపై పాకే పామును చంపి తినేస్తాయి..

అడవి పందికి కింగ్ కోబ్రాను వేటాడేతత్వం లేనప్పటికీ.. ఎదురుపడితే దాడి చేసి తింటాయి..