ఐపీఎల్ 2024లో అంచనాలకు మించి రాణించి కేకేఆర్ ట్రోఫీ సొంతం చేసుకుంది

విజయంలో బ్యాటర్ల కంటే బౌలర్లదే కీలక పాత్ర

వరుణ్ చక్రవర్తి ఈ సీజన్ లో 21 వికెట్లు తీసి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు

హర్షిత్ రాణా 19  వికెట్లతో చెలరేగాడు. ఫైనల్స్లో అదరగొట్టాడు

రస్సెల్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో సత్తా చాటాడు

సునీల్ నరైన్ బౌలింగ్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు

మిచెల్ స్టార్క్ ఫైనల్స్లో కీలక వికెట్లు తీసి.. విజయాన్ని అందించాడు

వైభవ్ అరోరా 9 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీశాడు