`జబర్దస్త్` యాంకర్‌ రష్మి గౌతమ్‌ గత కొన్ని రోజులుగా ఆమె మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ.. తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేస్తుంది.

అక్కడ హద్దులు చెరిపేసి ఆనందిస్తుంది. వరుసగా అక్కడి ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.

తాజాగా ఓ స్టన్నింగ్‌ ఫోటోని షేర్‌ చేసింది రష్మి. వెకేషన్‌ డ్రెస్‌లో హోయలు పోయింది.

విరహంతో కూడిన పోజులిచ్చింది. ఆ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది రష్మి.

వెకేషన్‌ డ్రెస్‌లో హోయలు పోయి లుక్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.

నీలి సముద్రంలో సేత తీరుతూ కనిపించిన టైమ్‌లో దిగిన ఫోటోలతో రచ్చ చేస్తుంది

డస్కీ అందాలతో యమ హాట్‌గా ఉంది రష్మి. ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ప్రస్తుతం రష్మి `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి యాంకరింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

సుడిగాలి సుధీర్‌ వెళ్లిపోవడంతో ఆ స్థానంలో `శ్రీదేవి డ్రామా కంపెనీ` చూసుకుంటోంది రష్మి.

సుధీర్‌ జోడీ లేకపోవడంతో ఆలోటు బుల్లితెరపై కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ జోడి కలిసి షోస్‌ చేయాలని రిక్వెస్ట్ లు చేస్తున్నారు.