భారత్‌లో అంత్యంత విషపూరితమై పాముల గురించి తెలుసుకుందాం..  

1. కింగ్‌ కోబ్రా: ఇది చాలా విషపూరితమైన పాము.. కింగ్‌ కోబ్రా కాటుకు గురైన అరగంటలో మనిషి చనిపోతాడు.   

2. ఇండియన్‌ క్రెట్‌: ఇది అత్యంత విషపూరితమైన పాము. ఒక్క కాటుతో ఒకేసారి 60 - 70 మందిని చంపేస్తుంది.  

3. ఇండియన్‌ కోబ్రా: దీన్ని నాగుపాము అని పిలుస్తారు. హిందువులు పూజిస్తారు. ఈ పాము కరిస్తే మనిషి త్వరగా చనిపోతాడు.   

4.రస్సెల్‌ వైపర్‌: ఇది ఎడారిలో కనిపిస్తుంది. ఈ పాములు ఏటా 20,000 మందిని పొట్టన పెట్టుకుంటుంది.   

5. సా స్కేల్డ్‌ వైపర్‌: ఈ పాము పొడవు చాలా తక్కువ. దూకుడుగా ఉంటుంది. కాటు వేస్తే, పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది.  

6. అండమాన్‌ పిట్‌ వైపర్‌: ఇది అండమాన్‌- నికోబార్‌ దీవులలో కనిపించే ఒక విషపూరిత పాము. రాత్రిపూట చాలా చురుకుగా ఉంటుంది.    

7. బాంబూ పిట్‌ వైపర్‌: ఇది ఒక విషపూరిత పాము. ఇది దక్షిణ భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.   

 8. బ్యాండెడ్‌ కైట్‌: తీరప్రాంతాలలో కనిపించే విషపూరితమైన పాము. ఇది సాపేక్షంగా చిన్న క్రైట్‌, ౩ అడుగుల పొడవు వరకు పెరుగుతుంది.  

9. మలబార్‌ పిట్‌ వైపర్‌: ఇది వెస్టర్న్‌ ఘాట్స్‌ లో కనిపించే విషపూరిత పాము. అడవులు, తోటలు, పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది.