డయాబెటిస్, బీపీ కిడ్నీ వ్యాధులకు కారణం అవుతాయి.
బరువు తగ్గడం
ఆకలి లేకపోవడం
పాదాలు, చేతులు, మడమ వాపు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
అలసట
మూత్రంలో రక్తం
తరుచుగా మూత్రవిసర్జన( రాత్రి పూట ఎక్కువగా)
నిద్ర లేమి
చర్మం దురద