కియా ఇండియా ఇటీవలే ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది

సెల్టోస్‌పై 60 వేల వరకు ప్రయోజనాలు మరియు 5 సంవత్సరాల వారంటీని అందిస్తోంది

ప్రస్తుతం సెల్టోస్ ధర రూ.10.90 లక్షల నుండి మొదలై రూ.20.37 లక్షల వరకు ఉంది

కియా సెల్టోస్‌ మూడు వేరియంట్లలో (ఎక్స్‌లైన్‌, జీటీ లైన్‌, టెక్‌ లైన్‌) లభిస్తుంది

కియా ఐదవ వార్షికోత్సవ ఆఫర్‌లో మొత్తం పది వేరియంట్‌లు ఉన్నాయి

ఇటీవలే 'ఎక్స్‌చేంజ్ యువర్ కార్'ను కియా ఆరంభించింది

అత్యాధునిక ఫీచర్లతో కొత్త తరం సెల్టోస్‌ను గతేడాది కియా రిలీజ్ చేసింది