కావ్య కళ్యాణ్ రామ్..ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు.
బాల నటిగా ప్రశంసలు అందుకుంది. మసూద చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.
బలగం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
తాజాగా ఈ తెలుగు అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.
రెడ్ కలర్ డ్రెస్‌తో ఉన్న కావ్య ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.