సీరియల్స్ అనగానే మొదట గుర్తొచ్చే సీరియల్ ఈ మధ్య కాలంలో టాప్ హిట్ సీరియల్ ‘కార్తీక దీపం’.

మా టీవీ లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ స్టోరీలో ఎన్ని మార్పులు చేసినా..ఆ సీరియల్ కు అభిమానులు ఏమాత్రం తగ్గడం లేదు

ఆసీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఎంత ఫేమస్ అయ్యారో ఇక డాక్టర్ బాబు తల్లి సౌందర్య కూడా అంతే ఫేమస్.

గ్లామరస్ అత్తగా ఆ సీరియల్ తో కొత్త ట్రెండ్ తెచ్చింది సౌందర్య. సౌందర్య అసలు పేరు అర్చన అనంత్.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన అర్చన, ఈ సీరియల్ ఫేమ్ తో పలు సీరియల్స్ లోనూ అలాగే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది.

సౌందర్య భర్త పిల్లలను పెట్టుకుని ఇండస్ట్రీకి చెందిన ఒక ముసలోడితో ఎఫైర్ నడుపుతోందంటూ పూకార్లు వినిపిస్తున్నాయి.

వీటిలో ఎంత నిజమెంతో ఇంకొంత కాలం వెయిట్ చేస్తే కానీ తెలియదు.

నిప్పులేనిదే పొగరాదు అన్న సామెత ఊరికే రాదుకదా.. అసలు ఎఫైర్‌ గురించి పుకార్లు ఎందుకొచ్చాయో..