సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా

ఈ సినిమాలో 'హీరోయిన్ గా పూజా హెగ్దే కన్ఫామ్ అయ్యింది

Fill in some text

Fill in some text

అలాగే ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చబోతున్నాడు

ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ఒక సూపర్ పాత్ర ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడు అనే వార్తలు

అయితే.. తాజాగా ఈ పాత్రలో అనిల్ కపూర్ నటించడం లేదు అని టాక్‌.. ఈ పాత్ర‌లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించబో తున్నట్లు స‌మాచారం.

ఈ తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది .. మహేష్ బాబు కు మరియు ఉపేంద్రకు మధ్య సన్నివేశాలు ఏమీ ఉండవు అని కూడా తెలిసిందే.