అనుష్క
సైజ్ జీరో సినిమా కోసం 20 కిలోల బరువు పెరిగింది
కంగనా రనౌత్
తలైవి సినిమాలో 20 కిలోల బరువు పెరిగింది
సోనాక్షి సిన్హా
డబుల్ ఎక్స్‌ఎల్ చిత్రం కోసం 17 కిలోల బరువు పెరిగింది
హ్యూమా ఖురేషి
డబుల్ ఎక్స్‌ఎల్ చిత్రం కోసం 17 కిలోల బరువు పెరిగింది
భూమి పడ్నేకర్
ధమ్ లగా కే హైషా సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగింది
కృతి సనన్
మిమీ సినిమాలో సరోగసి తల్లి పాత్రకోసం 15 కిలోల బరువు పెరిగింది
విద్యాబాలన్
డర్టీ పిక్చర్ కోసం 12 కిలోల బరువు పెరిగింది