కాజల్ ఇటీవల కాస్త దూకుడు తగ్గించింది.

అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది.

సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది చందమామ.

తన బర్త్ డే కానుకగా మాల్దీవ్స్ లో ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేసి ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది

బీచ్ లో బికినీ ధరించి హొయలు పోతూ చేతిలో డ్రింక్ చేతబట్టి నెటిజెన్స్ కు సెగలు పుట్టిస్తోంది కాజల్ పాప

నిషా అగర్వాల్ తో కలిసి కాజల్ అగర్వాల్ బికినీలో సముద్రం ఒడ్డున తడిసి ముద్దవుతు బర్త్ డే వేడుకులు చేసుకుంటోంది

సముద్రంలో మునుగుతూ ఫోటోలకు ఫోజులిస్తుంటే కాజల్ అందాల్ని చూసి మంత్ర ముగ్దులు అవుతున్నారు