జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 

జంక్ ఫుడ్ లో ఉండే సోడియం మెదడుపై ప్రభావం చూపిస్తుంది. తరుచూ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

పళ్ల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. క్యావిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

మానసిక సమస్యలు వస్తాయి. 

గుండె పోటు రిస్క్ పెరుగుతుంది. 

ఊబకాయం, బీపీ సమస్యలకు దారి తీస్తుంది.

శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏర్పడి.. షుగర్ వ్యాధికి కారణం అవొచ్చు.

ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.