కొత్త మలుపు హీరోయిన్ భైరవి అందరినీ ఆకట్టుకుంది
అస్సాం నుంచి వచ్చిన ఈ భామ కొత్త మలుపు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
భైరవి లుక్స్ చూసిన కొందరు ప్రేక్షకులు ఆమెను రష్మిక మందన్నతో పోలుస్తున్నారు.
ఆమె స్మైల్, ఫేస్ కట్‌లో కొంత పోలిక ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఆమెను తమ కొత్త క్రష్‌గా అభివర్ణిస్తున్నారు.
ప్రమోషనల్ ఈవెంట్‌లో భైరవి తెలుగులో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం కూడా అందరినీ ఆకట్టుకుంది.