శ్రీదేవి వారసురాలిగా  సినిమాల్లో ఎంట్రీ

తన కూతుర్లను తనలా  స్టార్‌ హీరోయిస్లు చేయాలనుకుంది కానీ.. తనువు చాలించింది శ్రీదేవి.

శ్రీదేవి మృతి తర్వాత జాన్హవి సీనిమాల్లో ఎంట్రీ, త్వరలో టాలీవుడ్‌ ఎంట్రీకి కసరత్

శ్రీదేవి చిన్నకూతురు ఖుషీకపూర్‌ ఆర్చీస్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది

తన చెల్లెలుకు అండగా వుంటా అంటూ జాన్హీ ప్రకటన

ఖుషీ హార్డ్‌ వర్క్‌, డెడీకేషన్‌ చూసి ఫిదా అయ్యా

నన్ను ఏమన్నా భరించా కానీ.. నా చెల్లెల్ని ట్రోల్‌ చేస్తే భరించను

ఖుషీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే వారి అంతుచూస్తా అంటూ వార్నింగ్‌