అందాల అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్

శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ

విభిన్నమైన కథలను ఎంచుకొని మంచి హిట్లనే అందుకొంటుంది జాన్వీ

ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు లేదు అసలు తగ్గింపు

అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది జాన్వీ కపూర్

నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుపై విరుచుకుపడిపోతూ ఉంటుంది

తాజాగా తడిసిన అందాలతో జాన్వీ కనువిందు చేసింది

మలయాళ కుట్టి మాదిరి రెడీ అయ్యి జలకాలాడుతూ కనిపించింది

చీర పైట పక్కకు లాగుతూ నడుమందాలను, ఎద అందాలను ఎరగావేసింది

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి