అందాల అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్

మొదటి సినిమాతోనే అందరి మనసులు దోచుకున్న ఈ భామ ప్రస్తుతం రీమేక్ ల వెంట పడుతోంది

ఇటీవలే తమిళ్ హిట్ సినిమా కోలమావు కోకిల ను గుడ్ లక్ జెర్రీ పేరుతో రీమేక్ చేసి మెప్పించింది

ప్రస్తుతం మాలీవుడ్ హిట్ సినిమా హెలెన్ ను మిల్లీ పేరుతో రీమేక్ చేస్తోంది

ఈ మధ్యనే మిల్లీ  ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో జాన్వీ పండగ చేసుకుంటుంది

ఒక్కదాన్నే ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఫోటోలు షేర్ చేసింది

ఎల్లో కలర్ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ పెదవి కొరుకుతూ హాట్ లుక్ లో కనిపించి మెప్పించింది

ఇక ఇంకొక ఫొటోలో ఎద అందాలను ఆరబోసి కనిపించి షాక్ ఇచ్చింది

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి