బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చింది

జబర్దస్త్ నుంచి వచ్చిన చాలామంది కమెడియన్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా మారారు 

కేవలం మగవారే కాకుండా ఆడవారు కూడా జబర్దస్త్ లో కామెడీ చేసి మెప్పిస్తున్నారు

జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ గా ఫేమస్ అయినవారు ఎవరో చూద్దాం 

సత్య శ్రీ

వర్ష 

ఫైమా 

రోహిణీ 

పవిత్ర 

రీతూ చౌదరి 

షబానా