బుల్లితెరపై రాణిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ కొట్టేసింది యాంకర్ రష్మీ

కేవలం యాంకరింగ్ టాలెంట్తో మస్ట్ పాపులర్ అయింది ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

గత కొన్ని రోజులుగా రష్మీ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది

సుడిగాలి సుధీర్- రష్మీ లవ్ ట్రాక్ తో పాటు

ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన మ్యాటర్ హైలైట్ అవుతోంది

ఈ నేపథ్యంలో తాజాగా వచ్చే నెలలో  నా పెళ్లి అని నేరుగా చెప్పేసింది రష్మీ

రష్మీ యాంకర్ గా చేస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ వేదికపై తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది

వచ్చే నెల నా పెళ్లి.. దసరా ఈవెంట్ ఉంది కదా.. అందులోనే అంటూ సీక్రెట్ చెప్పేసింది

నా పెళ్లి ఈవెంట్లలోనే జరుగుతుంది అని చెప్పి ఆశ్చర్యపరిచింది రష్మీ

ఇలా రష్మీ తన పెళ్లి మ్యాటర్ని మరోసారి జనాల్లో హాట్ ఇష్యూలా మార్చేసింది

ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్,  శ్రీ దేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తూ హుషారెత్తిస్తోంది యాంకర్ రష్మీ