మద్యపానం ఆరోగ్యానికి హానికరం..

మద్యపానం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు..

పలు రకాల క్యాన్సర్లు, కాలేయం, గుండె సమస్యలు

రోజుకు ఒక పెగ్గు తీసుకోవడం మంచిదని కొందరు చెబుతుంటారు

మందు ఒక పెగ్గు కాదు.. ఎంత తాగినా ఆరోగ్యానికి హానికరమే- WHO

రోజుకు ఒక పెగ్ తాగితే ఏం కాదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు- WHO

పురుషుల కంటే మహిళలు మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది