ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా టీ తాగుతుంటారు..
టీని కొందరు రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగుతుంటారు..
చాలా మంది టీ తాగడం వలన తలనొప్పి తగ్గుతుంది అని చెబుతుంటారు..
ఆఫీసుల్లో కూడా వర్క్ చేసేటప్పుడు మైండ్ ఫ్రెష్‌గా ఉండాలని టీ తాగుతారు..
టీ తాగడం వలన తక్షణ శక్తి లభించి, ఎనర్జిటిక్‌గా ఉంటారు: నిపుణులు
అతిగా టీ తాగడం వలన చాలా సమస్యలు వస్తాయి: ఆరోగ్య నిపుణులు
టీలో ఉండే కెఫిన్ తలనొప్పి పెరిగేలా చేస్తుందని వెల్లడి..
టీ బదులు హెర్బల్ టీ తలనొప్పి తగ్గేలా చేస్తుందని రిపోర్ట్..
అల్లం టీ తాగడం వలన త్వరగా తలనొప్పి తగ్గుతుందంట: ఆరోగ్య నిపుణులు