శరీరంలో ఉండే వాపులు, కండరాల నొప్పులు తగ్గుతాయి

రక్త ప్రసరణ మెరుగు పడుతుంది

మానసిక ఒత్తిడి తగ్గుతుంది

ఒత్తిడి కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది

డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది

ఎండార్ఫిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది

హృదయ స్పందన రేటు కరెక్ట్ గా మారుతుంది

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

చర్మాన్ని, జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది