చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోతారు
చికాకు, మనిషి బలహీనంగా మారడం, ఏకాగ్రత కుదరకపోవడం
నిద్రలో కాళ్లు అదేపనిగా కదిలిస్తుండడం, దురదలు రావడం
మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది
గుండె వేగంగా కొట్టుకుంటుంది
చిన్న విషయాలకూ తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు
ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది దానివల్ల హైపోథొరాయిడిజమ్ అనే సమస్య తలెత్తవచ్చు
బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం
జుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, నాలుక మంట పుట్టడం