వైభవ్ సూర్య వంశీ ఆర్సీబీ పై 15 బంతుల్లో అర్ధ సెంచరీ మొత్తం 26(78)
వైభవ్ సూర్య వంశీ సీఎస్‌కే పై 15 బంతుల్లో అర్ధ సెంచరీ మొత్తం 17 (52)
యశస్వీ జైస్వాల్ ముంబై పై 32 బంతుల్లో 73 పరుగులు సాధించాడు.
ముఖుల్ చౌదరి కోల్‌కత్తా పై 27 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
మహమ్మద్ షమి హైదరాబాద్‌పై 4 ఓవర్లులో 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు
ప్రస్తుతం పర్పుల్ కాప్ విజేతగా రవి బిష్ణోయ్ 9-వికెట్లు
ప్రస్తుతం ఆరెంజ్ కాప్ విజేతగా వైభవ్ సూర్య వంశీ 200 -పరుగులు