యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 16 సిరీస్‌ను లాంచ్‌ చేసింది

సెప్టెంబర్‌ 13 నుంచి ఐఫోన్‌ 16 ప్రీ ఆర్డర్లు

సెప్టెంబర్‌ 20 నుంచి విక్రయాలు ప్రారంభం

ఐఫోన్‌ 16 ధర రూ.79 వేల నుంచి ప్రారంభం

ఐఫోన్‌ 16 ప్లస్‌ రూ.89,900 నుంచి లభిస్తుంది

ఐఫోన్‌ 16 ప్రో రూ.1.19 లక్షల నుంచి ప్రారంభం

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1.44 లక్షల నుంచి లభిస్తుంది