భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ,

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్ అశ్విన్‌ రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలు

ఈ సినిమా వ్యయం దాదాపు రూ.600 కోట్లు దాటింది అని అంచనా..

దాదాపు 40 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌

ముఖ్య నటులు నాని, దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌, విజయ్‌ దేవరకొండలు అతిథి పాత్రల్లో ప్రత్యక్షం..

‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసే వెహికల్‌ కోసమే రూ.4కోట్లు ఖర్చు..

‘కల్కి’ కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్వయంగా వెల్లడి

హ్యారీపోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు వర్క్ చేసిన టీమ్‌ ‘కల్కి’ కోసం పని చేసింది.