పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఈ విషయాలు తెలుసా..?

1971, సెప్టెంబర్ 2న పవన్ జన్మించాడు

కరాటే, జూడో, మార్షల్ ఆర్ట్స్ లో పవన్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నాడు

పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో అదే పేరుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు

చిన్నతనం నుంచి పవన్ చాలా సైలెంట్. ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదట

బాల్యం నుంచే ఏకాంతాన్ని ఇష్టపడే పవన్‌కు స్నేహితులు తక్కువే

అన్న చిరుతో ఏది చెప్పాలన్న భయపడే పవన్ ఏదైనా అడగాలంటే వదిన సురేఖను అడిగేవాడట

జానీ సినిమాకు హీరో, నిర్మాత, డైరెక్టర్, స్టంట్ మాస్టర్, కొరియోగ్రాఫర్, సింగర్ గా వర్క్ చేసిన ఏకైక హీరో

పవన్ ఒక పుస్తకాల పురుగు.. పుస్తకాలు చదువుతూ ప్రపంచాన్నే మర్చిపోతారట

నెల్లూరు చేపల పులుసు, నాటు కోడి కూర, పులిహోర అంటే పవన్ కు చాలా ఇష్టం.. కానీ ఇప్పుడు ఆయన శాఖాహారిగా మారిపోయారు

కోట్లమంది అభిమానులను ఒక్క చేత్తో ఆపగలిగే సత్తా ఉన్న హీరో పవన్ కళ్యాణ్