గాంధీ అసలు పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ

అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో గాంధీజీ జన్మించారు

ఇంగ్లండ్‌లో బారిస్టర్ చదివారు.. దక్షిణాఫ్రికాలో పనిచేశారు

అప్పట్లోనే గాంధీ దక్షిణాఫ్రికాలో 15వేల డాలర్లు సంపాదించేవారు

1931లో గాంధీ తొలిసారి రేడియోలో మాట్లాడారు

టైమ్ మ్యాగజైన్ ఇచ్చే పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు గాంధీ మాత్రమే

గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు

గాంధీ పుట్టింది.. మరణించింది.. శుక్రవారమే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కూడా శుక్రవారం రోజే.