జాతీయ జెండాను తయారుచేసింది పింగళి వెంకయ్య.. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు

జెండాను ఎగురవేసిన సమయంలో ఆరెంజ్ పైభాగంలోనే ఉండాలి

జాతీయ జెండాలో ఆరెంజ్ పై భాగంలో, వైట్ మధ్యలో, గ్రీన్ కింది భాగంలో ఉండాలి. 

జాతీయ జెండాలో మధ్యలో ఉండే అశోక చక్రం బ్లూకలర్‌లో జెండాకు రెండు వైపులా ఉండాలి

గోడకు జెండాను నిలువుగా అతికిస్తే.. తొలుత ఆరెంజ్ కలర్ ఉండేలా చూసుకోవాలి

జెండాలపై ఎలాంటి రాతలు రాయకూడదు.. అలా రాస్తే నేరంగా పరిగణిస్తారు

జెండాను ఎగురవేసిన సమయంలో కర్ర పైభాగం వరకు జెండా ఉండాలి

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002 సవరణ ప్రకారం ఎగురవేసిన జెండాను పౌరులు తమ ఇళ్లపై పగలు, రాత్రి అలాగే ఉంచుకోవచ్చు

మన దేశంలో ఇతర జెండాలతో మన జెండాను ఎగురవేయాల్సి వస్తే.. మన జెండా ఎత్తులో ఉండాలి