లవ్‌ చేసి ఏదైనా ఒక కారణం వల్ల విడిపోయిన మళ్ళీ వాళ్ళ దగ్గర ఫ్రెండ్‌ అని మైండ్‌సెట్‌తో మాత్రం మాట్లాడలేమంట.

ప్రపంచంలోనే చాలా ఎక్కువగా చెప్పే అబద్ధం ఏంటంటే 'ఐయామ్‌ ఫైన్‌' అంటే నాకు ఏమి అవ్వలేదు నేను బాగానే ఉన్నాను అని.

ఎక్కువగా అమ్మాయిలు వాళ్ళ దగ్గర వేరే అమ్మాయిల గురించి మాట్లాడడానికి ఇష్టపడరంట.

మీ గ్యాంగ్‌లో ఎవరైనా మిమల్ని ఎగతాళి చేసినప్పుడు.. ఆ గ్యాంగ్‌లో మీ మనసుకి బాగా నచ్చిన వాళ్ళని ఎక్కువగా చూస్తారంట.

మనందరికీ ఖచ్చితంగా ఏదైనా ఒక సాంగ్‌ ఉంటది.  సాంగ్‌లో వచ్చే లైన్స్‌ మన లైఫ్‌లో జరిగిన విషయాలుగానే ఉంటాయట.

మనం పెట్టుకున్న లక్ష్యాన్ని ఎవరికైనా చెబితే.. డిస్టర్బ్‌ అయ్యి.. ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమవుతుందట.