మెదడు 60 శాతం కొవ్వును కలిగి ఉంటుంది.

మెలకువగా ఉన్న సమయంలో మెదడు 23 వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

శరీరంలోని రక్తం, ఆక్సిజన్ లో 20 శాతం మెదడే ఉపయోగించుకుంటుంది.

మెదడుకు రక్తం ఆగిపోతే.. 8-10 సెకన్ల తరువాత స్పృహ కోల్పోతుంది.

ఆక్సిజన్ ఆగిపోయినా.. 5-6 నిమిషాలు మెదడు జీవించే ఉంటుంది. 

రక్తనాళాల పొడవు 1,00,000 మైళ్ల(160934.4కిలోమీటర్లు) పొడవు ఉంటాయి.

మెదడులో 100 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. 

25 ఏళ్ల వరకు మెదడు పూర్తిగా ఏర్పడదు.

మెదడు స్టోరేజ్ కెపాసిటీ 2.5 మిలియన్ గిగాబైట్లు

మెదడు సమాచారం గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది