1958 జూన్ 20న జన్మించిన ద్రౌపది ముర్ము

సొంతూరు ఒడిశాలోని బైదాపోసి గ్రామం

ముర్ము భర్త శ్యాంచరణ్ ముర్ము.. ఆయన మరణించారు.

1979లో భువనేశ్వర్‌లో బీఏ చేసిన ముర్ము

ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్‌గా పనిచేసిన ముర్ము

నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముర్ము

జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా పనిచేసిన ముర్ము

భారత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా ముర్ము రికార్డు

భారత రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళ ముర్ము