రైల్లో ప్రయాణించే వారికి షాక్‌.. కొత్తరూల్స్‌ పాటించాల్సిందే.. అవిఏంటో తెలుసుకుందాం

రాత్రి సమయంలో 10 గంటల తరువాత రైల్వే కంపార్ట్మెంట్ లలో ఫోన్ లు గట్టిగా మాట్లాడకూడదు

 లైట్స్ వేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు.

బర్త్ డేలు, పార్టీలు లాంటివి సెలబ్రేట్ చేయకూడదు.

పెద్ద పెద్ద సౌండ్స్ తో పాటలు, సినిమాలు పెట్టుకోకూడదు,

తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టే ఏ పని చేసినా చర్యలు తప్పవని ఇండిన్ రైల్వేస్ హెచ్చరించింది.

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రైల్వే కొత్త నిబంధనలు అమలు చేసింది. వాటిని కాదని ప్రవర్తిస్తే అందుబాటులోనే ఉండే రైల్వే సిబ్బంది,

కాబట్టి రైలు ప్రయాణాలలో కాస్త జాగ్రత్త సుమీ.. రైల్వే కొత్త రూల్స్ తెలుసుకుని ఫాలో కావాల్సిందే..

లేదంటే  రైల్వే పోలీసులు వారి వృత్తికి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది.