భారతదేశానికి చెందిన అనేకమంది ఆటగాళ్లు విదేశాలలో కొన్ని జట్లకు కోచ్ లుగా వ్యవహరిస్తున్నారు.
అజయ్ జడేజా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసారు.
సందీప్ పాటిల్ కెన్యా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేసారు.
శ్రీధరన్ శ్రీరామ్ ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ కోచ్ గా పనిచేసారు.
రాబిన్ సింగ్ 2004లో హాంకాంగ్ జట్టుకు కోచ్‌గా పనిచేసారు.
లాల్‌చంద్ రాజ్‌పుత్ ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా పనిచేసారు. ప్రస్తుతం యూఏఈ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.