చిన్న వయస్సులోనే పిల్లలు అశ్లీలత, పోర్న్‌కు బానిసలు

13 సంవత్సరాల వయస్సులోనే పిల్లలు పోర్న్ వీక్షిస్తున్నట్లు సర్వేలు

పోర్న్ సైట్‌లను బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు.. వినియోగం పెరుగుతూనే ఉంది

తల్లిదండ్రులకు దూరంగా వుండే పిల్లలు ఎక్కువగా అశ్లీలతకు అలవాటు పడే ప్రమాదం

పిల్లలను అశ్లీల వ్యసనం వైపు నడిపించడంలో నాణ్యత లేని కుటుంబ వాతావరణాలు

చిన్న పిల్లలలో అశ్లీల వినియోగం విస్తృతమైన సమస్యకు ప్రధాన కారణం..

లైంగిక విద్యపై అవగాహన కల్పించకపోవడం, ఈజీగా ఇంటర్నెట్ సౌకర్యం పెరగడం: నిపుణులు

పెరుగుతున్న ఈ సమస్యకు పరిష్కరించడానికి పాఠ్యాంశాల్లో లైంగిక విద్యను చేర్చాలంటున్న నిపుణులు

ఈ సమస్యను పరిష్కరించడానికి బహిరంగ సంభాషణలు ముఖ్యం: మానసిక నిపుణులు