ఛాతీ పరిమాణం విషయంలో కొంతమంది మహిళలు ఆందోళన చెందుతుంటారు..
వక్షోజాల పరిమాణం తక్కువగా ఉన్నట్లయితే కొంతమంది ఆత్మన్యూనతకు గురవుతుంటారు..
ఆహారంతో పాటు కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ఛాతీ పరిమాణాన్ని పెంచుకోవచ్చు: నిపుణులు
వక్షోజాల పరిమాణానికి అనుగుణంగా సరైన సైజు బ్రాను ఎంపిక చేసుకోవాలి..
వాల్ ప్రెసెస్ - చేతులు గోడకు ఆనిస్తూ చేసే పుషప్స్ అంటారు..
ప్రేయర్ పోజ్ - చేతుల్ని కలిపి ముందుకి జాపి.. ఆపై నమస్కారం పెట్టడం..
చెస్ట్ ప్రెస్ ఎక్స్‌టెన్షన్స్ - వెల్లకిలా పడుకొని డంబెల్స్‌తో బరువులెత్తడం..
ఛాతీ పరిమాణం పెంచుకునే క్రమంలో బిగుతుగా ఉండే బ్రాలను ఎంచుకోవద్దు: నిపుణులు
రోజుకోసారి స్తనాల్ని మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది..